ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. వైయస్ఆర్సీపీ రెండో రోజు ప్లీనరీ సమావేశాల్లో శ్రీనివాసులు పరిపాలన-పారదర్శకత తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసిన మోసాలేనని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ప్రజలందరు సంతోషంగా ఉన్నరస్ని, రాష్ట్రాన్ని నాశనం చెయ్యడానికి టీడీపీ కుట్ర పన్నుతోందని వాపోయారు. ఎవరు ఎన్ని చేసిన అంతిమ విజయం వైసీపీ దే అని దెమ్మ వ్యక్త పరిచారు.