జపాన్ మాజీ ప్రధాని షింజో పై కాల్పులు జరిపిన క్షణాల్లోనే దుండగుడిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం విచారించారు. అతడు జపాన్ నేవీ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేసి 2005లో వైదొలిగాడు. ఈ విచారణలో నిందితుడు యమగామి టెట్సుయా 'షింజో రాజకీయ విశ్వాసాలపై ఎలాంటి పగ లేదు. కానీ ఆయన తీరుతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యానని..అందుకే చంపాలని నిర్ణయించుకున్నానని పక్కా ప్లాన్ తోనే కాల్పులు జరిపానని' వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa