ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంకలో మరోసారి రణరంగం

international |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 02:35 PM

శ్రీలంక మరోసారి రణరంగంగా మారింది. అధ్యక్షుడు రాజపక్సే ఇంట్లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. దీంతో శ్రీలంక ఆర్మీ ఆందోళనకారుల పై టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జీ చేశారు. 26 మంది ఆందోళనకారులకు గాయాలయ్యాయి. నలుగురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజపక్సే ఇంట్లో నుంచి పరారయ్యారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com