అల్లం రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. మీ శరీరం ఫిట్‌గా ఉండాలంటే అల్లం తినాల్సిందే. అల్లం పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి రోజూ తాగితే సైనస్ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. కడుపునొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బినట్లు, ఉబ్బరం అనిపించినా, కడుపు నొప్పిగా ఉన్నప్పుడు వెంటనే గ్లాసులో కాస్త అల్లం పొడి వేసి తాగితే సమస్య పరిష్కారం అవుతుంది.