ప్రధాని మోడీపై పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే తరహాలోనే ప్రధాని మోడీ కూడా పారిపోతారని అన్నారు. ఆదివారం ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోనూ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa