ఇరాక్-కుర్దిష్ మూలాలున్న బ్రిటీష్ వ్యక్తి ఆడమ్ మొహమ్మద్ (52) హజ్ యాత్రలో 6,500 కి.మీ. దూరం కాలినడకనన వెళ్లాడు. దీంతో వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్‌లోని వాల్వర్హాంప్టన్ నుండి మక్కా వరకు చేరుకున్నాడు. 10 నెలల 25 రోజుల్లో నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్ మరియు జోర్డాన్‌ల గుండా నడిచి సౌదీ అరేబియా చేరుకున్నాడు. ప్రతిరోజూ సగటున 17.8 కి.మీ ప్రయాణించాడు