ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పయ్యావుల కేశవ్ భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 01:11 PM

పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ఎండగడుతూ, అక్రమాలను ప్రశ్నిస్తున్నారు అని మా పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు అయిన పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని ఉపసంహరిస్తారా? అని టీడీపీ రాష్ట్ర నాయకులూ అచ్చేమ్ నాయుడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...  ప్రతీకార రాజకీయాలు చేయటానికా ప్రజలు మీకు పట్టం గట్టింది? తక్షణమే పయ్యావుల కేశవ్ భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాము. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా వ్యవహరిస్తే జగన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగే వారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అండుచుకోవడం వైసీపీ వారికీ అలవాటైపోయింది రానున్న రోజుల్లో ప్రజలే దానికి సరైన సమాధానం చెప్తారు అని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com