ప్రైవేట్ విద్యా సంస్థలతో దోపిడీని ఆపాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు సోమవారం శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో జరిగిన స్పందన కార్యక్రమంలో డిఆర్ఓ వినతి పత్రం అందజేశారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు నాగార్జున, బాబ్జాన్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్, విద్యా సంస్థలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జీవో నెంబర్ 1, 94 ను కూడా తుంగలో తొక్కారంన్నారు. విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.