ప్రజా సమస్యల పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శిరాష్ట్ర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రజల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
అర్జీ ఇచ్చిన వాటిపై ఆగస్టు 14వ తేదీ లోపల సమస్య పరిష్కరించకపోతే ఆగస్టు 14వ శ్రీ సత్య సాయి జిల్లాకలెక్టర్ ఆఫీస్ కి తాళం వేసి నిరసన చేపడుతామన్నారు.