ఆల్కహాల్ సేవించేప్పుడు వేరుశనగ, జీడిపప్పును తీసుకుంటే గుండెపోటు, అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. సోడా, శీతల పానీయాలను ఆల్కహాల్‌తో కలిపి తీసుకోవటం ద్వారా ఊబకాయం పెరుగుతుంది. మద్యంతో తీపి పదార్థాలను ఎప్పుడూ తినవద్దు. ఇది ఆల్కహాల్ మత్తును రెట్టింపు చేస్తుంది. మద్యంతో చిప్స్ తినడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు గడ్డకడతాయి.