బీహార్‌లోని సమస్తిపూర్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. తన ఎఫైర్ల గురించి భార్యకు తెలియడంతో ఆమెను గుట్టుచప్పుకాకుండా భర్త చంపేశాడు. సైద్‌పూర్ జాహిద్ గ్రామంలో మంగళవారం ఓ మహిళ మృతదేహం విద్యుత్ టవర్‌కు వేలాడుతూ కనిపించింది.
ఆరా తీయగా ఆమె ఉమాదేవిగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధాలను మానుకోవాలని కోరినందుకే భర్త ఆమె ప్రాణం తీశాడని తేలింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa