ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞాన, వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురుపరంపరకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని ప్రజాలందరు సుఖసంతోషాలతో, ముందు వెళ్లాలని అలానే రాష్ట్రము మీదకి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఆ దేవుడు మనందరినీ చల్లగా చూడాలని ఆశిస్తున్నా అని తెలియజేసారు.