రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఓలా ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై భారీ పెనాల్టీ విధించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఓలా ఫైనాన్సియల్ సర్వీసెస్‌పై రూ.1.67 కోట్ల పెనాల్టీని విధించినట్టు ఆర్బీఐ పేర్కొంది. ప్రీ పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్, నో యువర్ కస్టమర్ నిబంధనలను పాటించడంలో ఓలా ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ విఫలమైంది.