ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలని అప్రమత్తం చేస్తున్న టీడీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 13, 2022, 04:23 PM

గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి సాయమందిస్తోంది అని టీడీపీ నాయకులూ తెలియజేసారు. వివరాల్లోకి వెళ్ళితే...  ప్రభుత్వ యంత్రాంగం కంటే ముందుగా స్పందించి, ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా, వారిని సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది అని తెలియజేసారు. ఈరోజు సాయంత్రం లోగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 66 అడుగులకు చేరుతుందనే సమాచారంతో కుక్కునూరు మండల టీడీపీ  పార్టీ అధ్యక్షులు ములిశేట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు మండలంలో ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను  అప్రమత్తం చేసి, ట్రాక్టర్లను పెట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com