వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా, విజయవాడ , 16వ డివిజన్ 75వ సచివాలయ పరిధిలోని పోలీస్ కాలనీ వీధులలో ఇంటి ఇంటికి స్థానిక కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధికా, బహుదూర్ తో కలిసి ప్రభుత్వ పధకాల లబ్ధిదారుల జాబితా పట్టుకొని, ప్రతి గడప గడపకు తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలును సంబంధిత సచివాలయం సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు ద్వారా వివరాలు తెలుసుకుని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించి వారికి అందేలా చర్యలు చేపట్టాలని వైసీపీ స్థానిక ఇంచార్జి దేవినేని అవినాష్ కోరడం జరిగింది.