ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 13, 2022, 05:10 PM

గత కొన్ని రోజులుగా అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 824 అడుగులకు చేరింది. జూరాల ప్రాజెక్టు నుంచి 36,678 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com