శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేశం విడిచి పారిపోవడంతో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ తరుణంలో శ్రీలంకకు వెళ్లే 120కి పైగా విమానాలు కేరళలో ల్యాండ్ అయ్యాయి. కేరళలోని తిరువనంతపురం, కొచ్చి విమానాశ్రయాల్లో లంక విమానాలు దిగినట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి సింథియా వెల్లడించారు.