గుంటూరు జిల్లాలో బుధవారం 61 కరోనా పాజిటివ్ కేసులో నమోదైనట్లు వైద్య ధికారులు తెలిపారు. మండలాల వారీగా కరోనా కేసులు వివరాలు మంగళగిరి రూరల్ 12, మంగళగిరి అర్బన్ 2, మేడి కొండూరు 1, ఫిరంగిపురం 2, తాడేపల్లి అర్బన్ 7, తాడికొండ 1, తుళ్లూరు1, వట్టిచెరుకూరు1, గుంటూరు పాలక సంస్థల్లో 31, తెనాలి అర్బన్ 2, తెనాలి రూరల్ 1, చొప్పున కేసులు నమోదయ్యాయి.