ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ మైనింగ్ తవ్వకాల పై కలెక్టర్ కి ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 11:57 AM

రెవిన్యూ,మైనింగ్ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి విధి నిర్వహణను సైతం ఎందుకు మర్చిపోతున్నారు? అని టీడీపీ స్థానిక ఇంచార్జి అరవింద్ బాబు ప్రశ్నించారు.  పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాల పై  కలెక్టర్ శివ శంకర్ గారికి ఫిర్యాదు చేసి, ఈ మాఫియా నిర్వహిస్తున్న వైసిపి నాయకులకు సహకరించిన అధికారులు పై తగిన శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నియోజక వర్గంలో మట్టి మాఫియా కేవలం వైసీపీ నాయకుల అండదండలతోనే కొనసాగుతుందని ఆయన అనుమానం వ్యక్తపరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com