* దోమల వల్ల ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారు.
* మానవుడి వల్ల ఏటా సుమారుగా 5 లక్షల మంది చనిపోతున్నారు.
* పాముల వల్ల ఏటా సుమారుగా 50 వేల మంది చనిపోతున్నారు.
* కుక్కల వల్ల ఏటా సుమారుగా 25 వేల మంది చనిపోతున్నారు.
* ఈగల వల్ల ఏటా సుమారుగా పది వేల మంది చనిపోతున్నారు.
* తేళ్ల వల్ల ఏటా దాదాపు 3250 మంది ప్రాణాలు కోల్పొతున్నారు.