ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త వేధింపులు తాళలేక ఉరివేసుకొని భార్య ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 12:34 PM

గుంటూరు: పొన్నూరు మండలంలోని పెదఇటికంపాడు గ్రామంలో వట్టిప్రోలు శ్రీలక్ష్మి లావణ్య, భర్త రామకోటయ్య నివాసముంటున్నారు. వీరు వివాహం చేసుకొని 9 సంవత్సరాలు అవుతుంది. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. భర్త రామకోటయ్య తరచూ మద్యం సేవించి భార్య ను వేధిస్తున్నాడు. భరిస్తూ వచ్చిన భార్య, భర్త లో మార్పు రాకపోవటంతో మనస్థాపానికి గురై ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com