అమెరికాలోని ఓ ప్రాంతం ఇప్పుడు నత్తల భయంతో వణికిపోతోంది. ‘జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్’ అనే జాతి నత్తలు వేగంగా విస్తరించడమే కాక, మొక్కలతో పాటు కాంక్రీట్‌ను సైతం తింటాయి. ఈ రాక్షస నత్తలతో పంటలు, తోటలతో పాటు మనుషులకు కూడా ప్రమాదమే. ఫ్లొరిడాలోని పోర్ట్ రిచీ పట్టణంలో ఇటీవల ఈ నత్తలను గుర్తించారు. ఈ నత్తల అదుపుకోసం వెంటనే ఆ ప్రాంతంలో రెండేళ్ల పాటు ఒక రకం లాక్ డౌన్‌ను కూడా పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa