నగరి పట్టణంలో ప్రసిద్ధిగాంచిన దేశమ్మ తల్లి ఆలయమునందు శుక్రవారం భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వహణ కోసం తుడా నిధులు రూపాయలు 35. 00 లక్షలు లక్షలతో సమావేశ మందిరానికి భూమి పూజ చేసిన మంత్రి రోజా.
ఈ కార్యక్రమంలో తుడా సెక్రెటరీ లక్ష్మీ , దేశమ్మ ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, నగరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa