ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది 3. 67 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు ప్రస్తుతం నీటిమట్టం 848. 30 అడుగులు కాగా. పూర్తిస్థాయినీటిమట్టం 885 అడుగులు.
డ్యామ్ పూర్తిస్థాయినీటి నిల్వ 215. 8 టీఎంసీలు కాగా. ప్రస్తుతం నీటినిల్వ 76. 31 టీఎంసీలు. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.