బాపులపాడు మండలం కోడూరుపాడు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టిన సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. దింతో వెనుక లారీ ముందు భాగం ధ్వంసంమై ఇరుక్కుపోయిన డ్రైవర్.
సమాచారం అందుకున్న అర్ ఎస్ మొబైల్ ఎస్ ఐ సుందరం , వీరవల్లి పోలీసులు ప్రమాదస్ధలానికి చేరుకున్నారు. హైవే పెట్రోలింగ్ క్రేన్ సాయంతో లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ సురక్షితంగా బయటకు. తీసి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.