కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ నెల 16న శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రానున్నారు. జిల్లాలోని మండపేటలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధికసాయం అందించనున్నారు.
ఈ విషయాన్ని జనసేన పార్టీ శుక్రవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల పిల్లల్ని చదివించే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఇటీవల ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa