బాపట్ల జిల్లాలో రేపల్లె మండల పరిధిలోని పోటుమేరక గ్రామంలో నిన్నజరిగిన ఒక వేడుకలో మద్యంతాగి ఇద్దరుమృతి చెందారని వస్తున్నవార్తలు, రకరకాల మీడియా కధనాలపై స్పందిస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
వాస్తవాలను తెలుసుకునేందుకు వేగవంతంగా ఈ కేసునుదర్యాప్తు చేస్తున్నామన్నారు. వారు తాగినమద్యం సీసాలను, గ్లాసులను తదితర వస్తువులనుస్వాధీనం చేసుకొని వాటిని పరీక్షలకోసం ల్యాబ్ కు పంపమన్నారు.