--- 24 గంటల్లో ఏ సమయం తీసుకున్నా, ప్రపంచ జనాభాలో 0.7 శాతం మంది మద్యపానం సేవించి ఉంటారట. అంటే ఇప్పుడు మీరు ఈ పాయింట్ చదువుతున్న సమయంలో ప్రపంచంలో 50 మిలియన్ల మంది తాగుతూ ఉంటారన్న మాట.
--- మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ అందరికి తెలిసే ఉంటుంది. నిజానికి దానిని మొట్టమొదట కనిపెట్టింది విస్కీ లో కలుపుకోవడానికంట.
--- యూనివర్సిటీ ఆఫ్ టొరంటో శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, అతిగా మర్చిపోవడం అనేది మన హై ఇంటెలిజెన్స్ కు సూచిక.
--- తొంభై నిమిషాల హర్రర్ మూవీ చూడడం వల్ల 113 క్యాలరీలు కరిగిపోతాయి. అంటే ఒక అరగంటసేపు నడిస్తే ఎన్ని క్యాలరీలు కరుగుతాయో అన్ని క్యాలరీలు హర్రర్ మూవీ చూడడం వల్ల హాంఫట్ అంటాయన్న మాట.