ఒడిశాలో డయేరియా కలకలం రేపింది. రాయగడ జిల్లాలో పలు గ్రామాల్లో డయేరియా విజృంభిస్తోంది. కలుషితమైన నీరు తాగి గత మూడు రోజుల్లో ఆరుగురు మరచినట్లు శనివారం అధికారులు తెలిపారు.
మరో 71 మంది ఆస్పత్రి పాలైనట్లు వెల్లడించారు. కాగా, వైద్య బృందాలు బాధిత గ్రామాలను సందర్శించి నీరు, రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాయి.