బరువు తగ్గాలనుకునే రెగ్యులర్‌గా దానిమ్మ జ్యూస్ తాగితే వేగంగా బరువు తగ్గుతారు. ఇందులో ఫోలేట్, ఈ, కే విటమిన్స్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కంజుగేటెడ్ లినోలెనిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇది కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ఆకలిని అరికడుతుంది.