షార్జా నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఆ విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టులో ఆదివారం ల్యాండ్ చేశారు.
అనంతరం ఎయిర్‌పోర్ట్‌లో విమాన పరిస్థితిపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సాంకేతిక లోపం ఉందని పైలట్ గుర్తించాడు. దీంతో మరో విమానంలో ప్రయాణికులను హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa