ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శని, ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూ లైన్లలో భక్తులు కిటకిటలాడారు. దీంతో కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో సురేష్ బాబు పర్యవేక్షిస్తున్నారు.