పల్నాడుడు జిల్లా జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడి పై బాలకోటి రెడ్డి పై మంగళవారం దాడి చేశారు. అలవాలలో ఉదయాన్నే బాలకోటిరెడ్డి వాకింగ్ కి వెళ్లారు. వాకింగ్ కి వెళ్లే దారిలో బాలకోటిరెడ్డి పై గొడ్డళ్లతో ప్రత్యర్థుల దాడి చేశారు.
వెన్నా బాలకోటిరెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే నరసరావుపేట ప్రైవేటు హాస్పిటల్ కి స్థానికులు తరలించారు ప్రస్తుతం వైద్యం కొనసాగిస్తున్నారు.