యువకుడు అదృశ్యమైనట్లు రూరల్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు అందింది. చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన తోట సామేలు కూలి పనులకు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.
మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతూoడేవాడు. ఈనెల రెండో తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో పరిగట్ల వెతికిన ఆచూకీ తెలియక పోవడంతో భార్య అనిత సోమవారం రాత్రి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.