దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్‌ను కీలక పదవి వరించింది. ఐపీఎల్ తరహాలోనే ఆ దేశంలో ప్రారంభించనున్న 'సౌతాఫ్రికా టీ20 లీగ్'కు కమిషనర్‌గా నియమితులయ్యారు. దీనిపై 'క్రికెట్ సౌతాఫ్రికా' మంగళవారం ఆదేశాలు ఇచ్చింది.
పదవికి ఎంపికవడం సంతోషంగా ఉందని, సౌతాఫ్రికాలో ప్రతిభావంతులైన దేశవాళీ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొస్తామని గ్రేమ్‌స్మిత్ పేర్కొన్నారు. ఆయనకు పలువురు క్రికెటర్లు విషెస్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa