ఆత్మకూరు మండల పరిధిలోని కురుకుంద గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పట్టణ వైసిపి అధ్యక్షులు అంజాద్ అలీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శిల్ప గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకోనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa