కోల్‌కతాకు చెందిన పూజా సర్కార్ (21) అనే మోడల్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. జులై 16న తన స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్‌కు వెళ్లింది. పార్టీ చేసుకున్న తర్వాత అందరూ తిరిగి రూమ్ కి వచ్చేశారు. అప్పుడు పూజాకి బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది.
అతనితో మాట్లాడిన పూజా గదిలోకి వెళ్లి, లోపలనుంచి గెడియ పెట్టేసుకుంది. ఫ్రెండ్స్ తలుపు బద్దలుకొట్టి చూడగా, ఫ్యాన్ కు వేలాడుతూ పూజా విగతజీవిగా కనిపించింది.