టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ పై మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ తర్వాత టీమిండియాకు పంత్ లాంటి కెప్టెన్ ఉంటే మంచిదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కెప్టెన్ ఎప్పుడూ టాప్-3లో ఉండాలని, పంత్ భయపడకుండా ఒత్తిడిని కూడా తట్టుకుని ఆడతాడని పేర్కొన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గెలిపిస్తాడని, పంత్ గొప్ప కెప్టెన్ గా రాణిస్తాడనే నమ్మకం తనకుందని అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa