ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్ట్ 15 తర్వాత ఆమరణ దీక్ష: కేఏ పాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 20, 2022, 04:28 PM

కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధర్నాకు దిగారు. తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని, ఏపీకి ప్రత్యేకహోదాను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని, లేనియెడల ఆగస్ట్ 15వ తేదీ తర్వాత ఆమరణ నిరాహారదీక్షను చేపడతానని పాల్ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com