ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రసవత్తంగా పాలపళ్ళ విభాగం ఎడ్ల పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 21, 2022, 10:38 AM

నరసరావుపేట: కేసానుపల్లిలో బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో పాలపళ్ల విభాగం ఎడ్ల పోటీలు రసవత్తంగా సాగాయి. 12 జతలు ఎడ్ల పోటీలకు వచ్చాయి. ప్రత్తిపాడు మండలం గనికపూడికి చెందిన కల్లూరి ప్రవీణ్ కుమార్ ఎడ్లజత మొదటి స్థానంలో నిలిచాయి. గోకనబోయిన ఆంజనేయులు జతకు (కేసానుపల్లి)ద్వితీయ, వీరబ్రహ్మం నాయుడు జతకు (క్రోసూరు)తృతీయస్థానంలో నిలిచాయి. నిర్వాహకులు విజేతలకు నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలు అందజేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com