ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక నుంచి భారత్‌లోకి భారీగా ఆయుధాలు, డ్రగ్స్‌

national |  Suryaa Desk  | Published : Thu, Jul 21, 2022, 02:00 PM

శ్రీలంక నుంచి భారత్‌లోకి భారీగా ఆయుధాలు, డ్రగ్స్‌ సరఫరా అవుతుందన్న సమాచారంతో తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ఈనెల 19న 22 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. పాకిస్థాన్‌కు చెందిన హాజీ సలీమ్‌ సహకారంతో గునశేఖరన్‌, పుష్పరాజన్‌లు నిర్వహిస్తున్న శ్రీలంక డ్రగ్స్‌ మాఫియా అక్రమాల కేసులో ఈ సోదాలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ మాఫియా భారత్‌, శ్రీలంకల్లో ఆయుధాలు, డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com