ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాను ఎదుర్కొనే ఉల్లిపాయ టీ

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Jul 22, 2022, 01:51 AM

కరోనాను జాయించడంలో ఉల్లిపాయ టీ ఎంతో ఉపయోగమటా. మొదట ఉల్లిపాయను బాగా కడిగి ముక్కలుచేసి వేడినీటిలో ఉంచండి. ఉల్లిపాయ నుండి నీటి రంగు వచ్చిన తరువాత, ఒక టీస్పూన్ నిమ్మరసం, గ్రీన్ టీ బ్యాగ్ కలపండి. ఇప్పుడు దాన్ని వడకట్టి, మీకు నచ్చిన తేనె వేసి ఆరోగ్యకరమైన ఉల్లిపాయ టీ త్రాగాలి.  యోగపడుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరిగి కరోనాను ఎదుర్కోవచ్చు. మంచి నిద్ర కూడా వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com