మన జీవితంలో కొన్ని నిత్యం కచ్చితంగా తీసుకోవాల్సినవి ఉంటాయి. అందులో ఒకటి నీరు. ఇది కచ్చితంగా మనిషి రోజూ అవసరమైన మేర తీసుకోవాలి. అంటే అవసరానికి అనుగుణంగా అంటే తక్కువ కాకుండా తీసుకోవాలి. లేకపోతే డీహైడ్రేషన్,/నిర్జలీకరణ గురయ్యే అవకాశముంది. డీహైడ్రేషన్,/నిర్జలీకరణ సరళంగా చెప్పాలంటే, శరీరంలో తగినంత నీరు లేకపోవడం. మన శరీరం సుమారు 60% నీటితో తయారవుతుంది. శ్వాస నుండి జీర్ణక్రియ వరకు ఉండే ప్రతి శారీరక పనితీరుకు ఇది అవసరం.