ఫోటో షూట్ కోసం వచ్చిన యువకుడు సముద్రం లో గల్లంతైన ఘటన అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో చోటుచేసుకుంది. ఈమేరకు అనకాపల్లి- పరవాడ- వాడపాలెం బీచ్ కి (గవ్వలకొండ) ఫోటో షూట్ కోసం వచ్చిన యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడని స్థానికులు అంటున్నారు. సముద్రం లో గల్లంతైన యువకుడు నిజామాబాద్ కు చెందిన ఫోటోగ్రాఫర్ శ్రీవాస్తవ్ గా గుర్తించారు.