ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పైనాపిల్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Jul 22, 2022, 12:16 PM

పైనాపిల్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఎంజైమ్‌లున్నాయి. పైనాపిల్ తినడం వల్ల సి విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. పైనాపిల్ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాతాన్ని, కఫాన్ని తగ్గించడంతో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పైనాపిల్ రెగ్యులర్ గా తీసుకునేవారిలో బీపీ సమస్య ఉండదు. అలాగే దంతాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకల బలానికి పైనాపిల్ మేలు చేస్తుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com