కురుపాం నియోజకవర్గంలోని గరుగు బిల్లి మండలం ఉల్లిభద్ర దగ్గర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ రాజన్న దొర గారు మరియు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాస్ గారితో కలిసి మాజీ మంత్రి, పాములా పుష్ప శ్రీవాణి , తోటపల్లి కుడి ప్రధాన కాలువ నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు మరియు ఎంపీపీలు , జెడ్పీటీసీలు ,నాయకులు ,అధికారులు,పాల్గొనడం జరిగింది.