కోవెలకుంట్ల మండలంలోని వెలగటూరులో శనివారం బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం జరగనుంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కాటసాని గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa