నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్ నగర అందాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు పోటెత్తుతుంటారు. అంతేకాదు, ఇక్కడ వ్యభిచారం, గంజాయి వాడడం నేరం కాదు. వీటి కోసం కూడా ఆమ్‌స్టర్‌డామ్‌కు పర్యాటకులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ ఎమ్కే హల్సేమా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌స్టర్‌డామ్‌కు సెక్స్, డ్రగ్స్ కోసమైతే రావొద్దని పర్యాటకులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa