ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ బ్యాంకు ఖాతాల విత్‌డ్రాలపై ఆంక్షలు

national |  Suryaa Desk  | Published : Sat, Jul 23, 2022, 04:34 PM

నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా దేశంలోని నాలుగు సహకార బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అవి.. సాయిబాబా జనతా సహకర బ్యాంక్, ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరి (పశ్చిమ బెంగాల్), బహ్రైచ్‌లోని నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లపై ఆంక్షలు విధించింది. ఈ బ్యాంకుల ఖాతాల నుంచి విత్‌డ్రాలపై 6 నెలల పాటు పరిమితులను విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa