కాకినాడ జిల్లా తలుపులమ్మ లోవ గుడికి పోటేతిన్న భక్తుల రద్దీ, పెద్ద సంఖ్యల వాహనాల రాకతో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ను తుని రూరల్ పోలీసులు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సిబ్బంది అందరూ కలిసి సమిష్టిగా పనిచేసే ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది. అలానే కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధికి విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా & న్యాయమూర్తులు శ్రీ R.రఘునందన్ రావు, శ్రీ DVVS. సోమయాజులు గార్లను SP శ్రీ M.రవీంద్రనాథ్,IPS. మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.